వెలుగొండ ప్రాజెక్టుకు వెంటనే రూ.1800 కోట్లు విడుదల చేయాలి

బీజేపీ రాష్ట్ర నాయకులు శిరసనగండ్ల

On
వెలుగొండ ప్రాజెక్టుకు వెంటనే రూ.1800 కోట్లు విడుదల చేయాలి

అగ్ని న్యూస్, మార్కాపురం: వెలుగొండ ప్రాజెక్టుకు వెంటనే 1800 కోట్లు విడుదల చేయాలని,
వెలుగొండ ప్రాజెక్టుకు నికర జలాలు కేటాయించాలని బీజేపీ రాష్ట్ర నాయకులు శిరసనగండ్ల శ్రీనివాస్ డిమాండ్ చేశారు. మంగళవారం మార్కాపురం సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట బీజేపీ నాయకులు వెలుగొండ ప్రాజెక్టు కోసం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా శిరసనగండ్ల మాట్లాడుతూ 
వెలుగొండ ప్రాజెక్టు కాలువకు ప్రాజెక్టు ఉద్యమకారుడు, బిజెపి మాజీ జిల్లా అధ్యక్షుడు  బాదం రాములు పేరు పెట్టాలి అని కోరారు.
ప్రాజెక్టు నిర్వాసిత ప్రజల యొక్క సమస్యలను పరిష్కారం చేయాలని,
వెలుగొండ ప్రాజెక్టు పూర్తి చేశాకే ఎన్నికలకు వెళ్తామని మాట ఇచ్చి ఈరోజు వెలుగొండ ప్రాజెక్టు ప్రాంత ప్రజలను మోసం చేశారని సిఎం జగన్ మోహన్ రెడ్డి పై విమర్శలు చేశారు.
వెలుగొండ ప్రాజెక్టు వల్ల   ప్రకాశం జిల్లా, కడప జిల్లా, నెల్లూరు జిల్లా ప్రజలకు తాగునీరు, సాగునీరు ప్రజలకు  అందుబాటులోకి వస్తాయని,లేకపోతే వైఎస్సార్సీపీ ప్రజాప్రతినిధుల ఇండ్లు ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ నెల చివరలో వెలుగొండ ప్రాజెక్టుకు పాద యాత్ర చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో 
బిజెపి సీనియర్ నాయకురాలు  శాసనాల సరోజినీ ,జిల్లా ఉపాధ్యక్షులు గ్రందే సత్యనారాయణ, రాయపాటి అజయ్ ,జిల్లా కార్యదర్శి చిన్నయ్య ,కిసాన్ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు ఉన్నం శ్రీనివాసులు ,రాష్ట్ర కౌన్సిల్ మెంబెర్ సింగా ప్రసాద్, ఓబీసీ రాష్ట్ర నాయకులు ఆదినారాయణ, జిల్లా మాజీ  కోశాధికారి బాదం మనోహర్,గిద్దలూరు అసెంబ్లీ కన్వీనర్ గుమ్మా రామయ్య యాదవ్ ,లీగల్ సెల్ జిల్లా కన్వీనర్ రామయ్య యాదవ్ తదితరులు పాల్గొన్నారు

IMG_20240109_182753IMG_20240109_182745

Tags:

About The Author

RK Agni News Desk Picture

Introducing Rama Krishna Kalamraju, a distinguished journalist hailing from Markapur, the heart of Prakasam district. With unwavering dedication and a commitment to truth, Rama Krishna has earned his place as the foremost journalist in the region. His passion lies in delivering news just as it unfolds, without any manipulations or biases. In a world where accurate reporting is paramount, Rama Krishna Kalamraju stands as a beacon of integrity, ensuring that the people of Prakasam district are well-informed and empowered by the truth.

Advertisement

Latest News

నేటి పంచాంగం:  *బుధవారం, మే 21, 2025* నేటి పంచాంగం:  *బుధవారం, మే 21, 2025*
*శ్రీ గురుభ్యోనమః*  *శ్రీ విశ్వావసు నామ సంవత్సరం*      *ఉత్తరాయనం - వసంత ఋతువు*    *వైశాఖ మాసం - బహుళ పక్షం*   తిథి      : *నవమి* రా10.38 వరకు.వారం...
నేటి పంచాంగం:   *మంగళవారం, మే 20, 2025*
నేటి పంచాంగం:  *సోమవారం, మే 19, 2025*
బంగ్లాదేశ్‌కు బిగ్ షాక్ ఇచ్చిన భారత్
ప్రధాని మోదీతో లోకేష్ భేటీ
నేటి పంచాంగం: *ఆదివారం, మే 18, 2025*
టీటీడీ వేద పాఠశాలల్లో ప్రవేశాలకు దరఖాస్తులు