Category
Cultural
Cultural 

నేటి పంచాంగం:  *ఆదివారం, ఏప్రిల్ 20, 2025*

నేటి పంచాంగం:  *ఆదివారం, ఏప్రిల్ 20, 2025* *శ్రీ గురుభ్యోనమః*  *శ్రీ విశ్వావసు నామ సంవత్సరం*      *ఉత్తరాయనం - వసంత ఋతువు*      *చైత్ర మాసం - బహుళ పక్షం*   తిథి      : *సప్తమి* మ2.06 వరకువారం   : *ఆదివారం* (భానువాసరే)నక్షత్రం : *పూర్వాషాఢ* ఉ7.36 వరకుయోగం : *సిద్ధం* రా8.11 వరకుకరణం  : *బవ* మ2.06 వరకు           తదుపరి *బాలువ* రా1.58 వరకువర్జ్యం   : *మ3.46 - 5.24*దుర్ముహూర్తము : *సా4.32 - 5.22*అమృతకాలం  : *రా1.34 - 3.12*రాహుకాలం      : *సా4.30 - 6.00*యమగండ/కేతుకాలం : *12.00 - 1.30*సూర్యరాశి: *మేషం* || చంద్రరాశి: *ధనుస్సు*సూర్యోదయం: *5.45* || సూర్యాస్తమయం:*6.12*RKఅగ్నిన్యూస్ రోజువారి పంచాంగం ఉదయం ఐదు గంటల నుండి లక్ష్మీ చెన్నకేశవ స్వామి వారి గరుడ వాహన సేవ బయలుదేరును🌞ఆదిత్యాయనమః🙏🕉️శ్రీసీతారామాయనమః🙏            👉 *భాను సప్తమి*సర్వేజనా సుఖినో భవంతు - శుభమస్తు🙏------------------------గోమాతను పూజించండిగోమాతను సంరక్షించండి
Read More...
Cultural  Local 

హనుమంతుని వాహన సేవలో పాల్గొన్న మాజి ఎమ్మెల్యే అన్నా కుటుంబం

హనుమంతుని వాహన సేవలో పాల్గొన్న మాజి ఎమ్మెల్యే అన్నా కుటుంబం మార్కాపురం: మార్కాపురం ఇల వేల్పు శ్రీదేవి,భూదేవి సమేత శ్రీ లక్ష్మీ చెన్నకేశవస్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా శనివారం ఉదయం హనుమంతుని వాహన సేవ నిర్వహించారు. ఈ సేవ లో గిద్దలూరు మాజి శాసనసభ్యులు,మార్కాపురం వైఎస్సార్సీపీ సమన్వయకర్త అన్నా రాంబాబు ధర్మపత్ని దుర్గా కుమారి , తనయుడు అన్నా కృష్ణ చైతన్య  ధర్మపత్ని  అనూష, కుమార్తె సౌజన్య తదితరులు పాల్గొన్నారు.
Read More...
Cultural 

నేటి పంచాంగం:  *శనివారం, ఏప్రిల్ 19, 2025*

నేటి పంచాంగం:  *శనివారం, ఏప్రిల్ 19, 2025* *శ్రీ గురుభ్యోనమః*  *శ్రీ విశ్వావసు నామ సంవత్సరం*      *ఉత్తరాయనం - వసంత ఋతువు*      *చైత్ర మాసం - బహుళ పక్షం*   తిథి      : *షష్ఠి* మ1.55 వరకువారం   : *శనివారం* (స్థిరవాసరే)నక్షత్రం : *మూల* ఉ6.37 వరకుయోగం : *శివం* రా9.12 వరకుకరణం  : *వణిజ* మ1.55 వరకు           తదుపరి *భద్ర* రా2.01 వరకువర్జ్యం   : *ఉ.శే.వ 6.37 వరకు*           మరల *సా4.37 - 6.17*దుర్ముహూర్తము : *ఉ5.46 - 7.25*అమృతకాలం  : *రా2.36 - 4.16*రాహుకాలం      : *ఉ9.00 - 10.30*యమగండ/కేతుకాలం : *మ1.30 - 3.00*సూర్యరాశి: *మేషం* || చంద్రరాశి: *ధనుస్సు*సూర్యోదయం: *5.46* || సూర్యాస్తమయం:*6.12*RK అగ్నిన్యూస్ రోజువారి పంచాంగంమార్కాపురం లక్ష్మీ చెన్నకేశవ బ్రహ్మోత్సవా లలో భాగంగా ఈరోజు హనుమంత వాహనంపై చెన్నకేశవ స్వామి 🙏🕉️శ్రీసీతారామచంద్రాయనమః🙏సర్వేజనా సుఖినో భవంతు - శుభమస్తు🙏---------------------------------గోమాతను పూజించండిగోమాతను సంరక్షించండి
Read More...
Cultural  Local 

పొన్న వాహనం పై విహరించిన చెన్నకేశవ స్వామి 

పొన్న వాహనం పై విహరించిన చెన్నకేశవ స్వామి  మార్కాపురం: పట్టణంలోని  శ్రీదేవి భూదేవి సమేత శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి వారి బ్రహ్మోత్సవాలు నేత్రపర్వంగా సాగుతున్నాయి. వేడుకల్లో భాగంగా స్వామివారు పొన్న వాహనంపై నుంచి మురళీ కృష్ణుని అలంకరణ లో భక్తులను అనుగ్రహించారు. పొన్న వృక్షమంటే కల్పవృక్షమని అర్థం.కల్పవృక్షం పై నుంచి స్వామివారిని దర్శించుకొని భక్తులు తరించారు. సకల కోరికలను తీర్చు కల్పవృక్షం శక్తి సామర్థ్యాలను భగవానుడు అనుగ్రహించడం పొన్నవాహనసేవలో అనుగ్రహించడం ఎంతో ప్రీతికరమైందని,ఆలయ ప్రధాన అర్చకులు శ్రీపతి అప్పనాచార్యులు తెలిపారు. ఉభయదారులు గా వేముల సుబ్బారావు దంపతులు,వేముల ప్రసాద్ దంపతులు వ్యవహరించారు. కార్యక్రమాలు కమిటీ అధ్యక్షులు యక్కలి కాశీ విశ్వనాధం, సభ్యులు ఆలంపల్లి శ్రీనివాస్, బొంతల సుధీర్,ఈఓ గొలమారు శ్రీనివాసరెడ్డి ల పర్యవేక్షణ లో జరిగాయి.
Read More...
Cultural 

నేటి పంచాంగం:    *శుక్రవారం, ఏప్రిల్ 18, 2025*

నేటి పంచాంగం:    *శుక్రవారం, ఏప్రిల్ 18, 2025* *శ్రీ గురుభ్యోనమః*  *శ్రీ విశ్వావసు నామ సంవత్సరం*      *ఉత్తరాయనం - వసంత ఋతువు*      *చైత్ర మాసం - బహుళ పక్షం*   తిథి      : *పంచమి* మ1.11 వరకువారం   : *శుక్రవారం* (భృగువాసరే)నక్షత్రం : *మూల* తె5.38 వరకుయోగం : *పరిఘము* రా9.48 వరకుకరణం  : *తైతుల* మ1.11 వరకు           తదుపరి *గరజి* రా1.33 వరకువర్జ్యం   : *మ1.13 - 2.51*           మరల *తె4.50 నుండి*దుర్ముహూర్తము : *ఉ8.15 - 9.04*                  మరల *మ12.23 - 1.13*అమృతకాలం  : *రా11.04 - 2.51*రాహుకాలం      : *ఉ10.30 - 12.00*యమగండ/కేతుకాలం : *మ3.00 - 4.30*సూర్యరాశి: *మేషం* || చంద్రరాశి: *ధనుస్సు*సూర్యోదయం: *5.46* || సూర్యాస్తమయం:*6.12*RK అగ్నిన్యూస్ రోజువారి పంచాంగం🕉️శ్రీమాత్రేనమః🍃🙏🕉️శ్రీశాoతియైనమహః🍃🙏సర్వేజనా సుఖినో భవంతు - శుభమస్తు🙏---------------------------------గోమాతను పూజించండిగోమాతను సంరక్షించండి
Read More...
Cultural 

నేటి పంచాంగం:    *గురువారం, ఏప్రిల్ 17, 2025*

నేటి పంచాంగం:    *గురువారం, ఏప్రిల్ 17, 2025* *శ్రీ గురుభ్యోనమః*  *శ్రీ విశ్వావసు నామ సంవత్సరం*      *ఉత్తరాయనం - వసంత ఋతువు*      *చైత్ర మాసం - బహుళ పక్షం*   తిథి      : *చవితి* మ12.00 వరకువారం   : *గురువారం* (బృహస్పతివాసరే)నక్షత్రం : *జ్యేష్ఠ* తె5.02 వరకుయోగం : *వరీయాన్* రా10.02 వరకుకరణం  : *బాలువ* మ12.00 వరకు           తదుపరి *కౌలువ* రా12.35 వరకువర్జ్యం   : *ఉ9.08 - 10.52*దుర్ముహూర్తము : *ఉ9.54 - 10.44*                  మరల *మ2.52 - 3.42*అమృతకాలం  : *రా7.31 - 9.14*రాహుకాలం      : *మ1.30 - 3.00*యమగండ/కేతుకాలం : *ఉ6.00 - 7.30*సూర్యరాశి: *మేషం* || చంద్రరాశి: *వృశ్చికం*సూర్యోదయం: *5.48* || సూర్యాస్తమయం:*6.11*RK అగ్నిన్యూస్ రోజువారి పంచాంగం🕉️శ్రీమహాగణాధిపతయేనమః🙏🕉️శ్రీరామభద్రాయనమః🍇సర్వేజనా సుఖినో భవంతు - శుభమస్తు🙏---------------------------------గోమాతను పూజించండిగోమాతను సంరక్షించండి
Read More...
Cultural 

నేటి పంచాంగం:      *సోమవారం, ఏప్రిల్ 14, 2025*

నేటి పంచాంగం:      *సోమవారం, ఏప్రిల్ 14, 2025* *శ్రీ గురుభ్యోనమః*  *శ్రీ విశ్వావసు నామ సంవత్సరం*      *ఉత్తరాయనం - వసంత ఋతువు*       *చైత్ర మాసం - బహుళ పక్షం*   తిథి      : *పాడ్యమి* ఉ6.25 వరకువారం   : *సోమవారం* (ఇందువాసరే)నక్షత్రం : *స్వాతి* రా10.18 వరకుయోగం : *వజ్రం* రా9.02 వరకుకరణం  : *కౌలువ* ఉ6.25 వరకు           తదుపరి *తైతుల* రా7.27 వరకువర్జ్యం   : *తె4.29నుండి*దుర్ముహూర్తము : *మ12.24 - 1.14*                   మరల *మ2.53 - 3.42*అమృతకాలం  : *మ12.32 - 2.19*రాహుకాలం      : *ఉ7.30 - 9.00*యమగండ/కేతుకాలం : *ఉ10.30 - 12.00*సూర్యరాశి: *మేషం* || చంద్రరాశి: *తుల*సూర్యోదయం: *5.49* || సూర్యాస్తమయం:*6.10*RKఅగ్నిన్యూస్ రోజువారి పంచాంగం🕉️హారహారమహాదేవ🙏🍃🕉️శ్రీరామబద్రాయనమః🙏🍃సర్వేజనా సుఖినో భవంతు - శుభమస్తు🙏---------------------------------గోమాతను పూజించండిగోమాతను సంరక్షించండి
Read More...
Cultural  Local 

కమనీయం శ్రీ లక్ష్మి చెన్నకేశవ స్వామి కళ్యాణం

కమనీయం శ్రీ లక్ష్మి చెన్నకేశవ స్వామి కళ్యాణం మార్కాపురం: పట్టణం లోని శ్రీ లక్ష్మి చెన్నకేశవ స్వామి వారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి‌. ఆదివారం తెలతెలవారుతుండగ శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ లక్ష్మి చెన్నకేశవ స్వామి వారి కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. తిరుమల తిరుపతి పండితులు హయగ్రీవచార్యుల వ్యాఖ్యానం, సోమయాజుల మల్లికార్జున శాస్త్రి మంత్రోచ్ఛారణ నడుమ కళ్యాణం కమనీయం గా జరిగింది. ఆలయ ప్రధాన అర్చకులు శ్రీపతి అప్పనాచార్యులు కళ్యాణ కైంకర్యాలను శాస్త్రం బద్ధంగా నిర్వహించారు.ఈ కళ్యాణంలో మార్కాపురం శాసన సభ్యులు కందుల నారాయణ రెడ్డి దంపతులు, మార్కాపురం నియోజకవర్గ వైఎస్ ఆర్ సి పి ఇంచార్జి, గిద్దలూరు మాజీ శాసనసభ్యులు  అన్నా వెంకట రాంబాబు దంపతులు, మునిసిపల్ చైర్మన్ చిర్లంచర్ల బాల మురళి కృష్ణ దంపతులు, ఆలయ కమిటీ మాజీ చైర్మన్ లు యక్కలి కాశీ విశ్వనాధం, పెనుగొండ కేశవరావు, సభ్యులు వక్కలగడ్డ మల్లికార్జున, ఆలంపల్లి శ్రీనివాస్, ప్రదీప్, రమేష్, ఈఓ గొలమారు శ్రీనివాసరెడ్డి,పట్టణ ప్రముఖులు,వేల సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. సీఐ సుబ్బారావు నేతృత్వంలో ఎ‌స్ఐ లు సైదు బాబు, రాజమోహన్,ఎఎస్ఐ లు, పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.
Read More...
Cultural 

నేటి పంచాంగం: ఆదివారం ఏప్రిల్ 13

నేటి పంచాంగం: ఆదివారం ఏప్రిల్ 13 *శ్రీ గురుభ్యోనమః*  *శ్రీ విశ్వావసు నామ సంవత్సరం*      *ఉత్తరాయనం - వసంత ఋతువు*       *చైత్ర మాసం - బహుళ పక్షం*   తిథి      : *పాడ్యమి* పూర్తివారం   : *ఆదివారం* (భానువాసరే)నక్షత్రం : *చిత్ర* రా7.41 వరకుయోగం : *హర్షణం* రా8.26 వరకుకరణం  : *బాలువ* సా5.23 వరకు వర్జ్యం   : *రా1.54 - 3.40*దుర్ముహూర్తము : *సా4.32 - 5.21*అమృతకాలం  : *మ12.37 - 2.23*రాహుకాలం      : *సా4.30 - 6.00*యమగండ/కేతుకాలం : *మ12.00 - 1.30*సూర్యరాశి: *మీనం* || చంద్రరాశి: *తుల*సూర్యోదయం: *5.49* || సూర్యాస్తమయం:*6.10*RKఅగ్నిన్యూస్ రోజువారి పంచాంగం🌞ఓమ్ శ్రీఆదిత్యాయనమః🙏🕉️శ్రీశీతారామచంద్రస్వామినేనమః🙏       👉 *మేష సంక్రమణం* తె5.32సర్వేజనా సుఖినో భవంతు - శుభమస్తు🙏---------------------------------గోమాతను పూజించండిగోమాతను సంరక్షించండి
Read More...
Cultural 

నేటి పంచాంగం:  *శనివారం, ఏప్రిల్ 12, 2025*

నేటి పంచాంగం:  *శనివారం, ఏప్రిల్ 12, 2025* *శ్రీ గురుభ్యోనమః**శ్రీ విశ్వావసు నామ సంవత్సరం*      *ఉత్తరాయనం - వసంత ఋతువు*         *చైత్ర మాసం - శుక్ల పక్షం*   తిథి      : *పూర్ణిమ* తె4.22 వరకువారం   : *శనివారం* (స్థిరవాసరే)నక్షత్రం : *హస్త* సా5.10 వరకుయోగం : *వ్యాఘాతం* రా7.53 వరకుకరణం  : *భద్ర* మ3.26 వరకు           తదుపరి *బవ* తె4.22 వరకు వర్జ్యం   : *రా2.00 - 3.46*దుర్ముహూర్తము : *ఉ5.48 - 7.27*అమృతకాలం  : *ఉ10.35 - 12.20*రాహుకాలం      : *ఉ9.00 - 10.30*యమగండ/కేతుకాలం : *మ1.30 - 3.00*సూర్యరాశి: *మీనం* || చంద్రరాశి: *కన్య*సూర్యోదయం: *5.49* || సూర్యాస్తమయం:*6.10*RKఅగ్నిన్యూస్ రోజువారి పంచాంగం🌹ఓమ్ నమోవెంకటేశాయ🙏🌷శ్రీరామజయమ్🙏🍃                👉 *చైత్ర పూర్ణిమ* సర్వేజనా సుఖినో భవంతు - శుభమస్తు🙏---------------------------------గోమాతను పూజించండిగోమాతను సంరక్షించండి
Read More...
Cultural 

నేటి పంచాంగం:  *శుక్రవారం, ఏప్రిల్ 11, 2025*

నేటి పంచాంగం:  *శుక్రవారం, ఏప్రిల్ 11, 2025* *శ్రీ గురుభ్యోనమః* *శ్రీ విశ్వావసు నామ సంవత్సరం*      *ఉత్తరాయనం - వసంత ఋతువు*         *చైత్ర మాసం - శుక్ల పక్షం*   తిథి      : *చతుర్దశి* రా2.32 వరకువారం   : *శుక్రవారం* (భృగువాసరే)నక్షత్రం : *ఉత్తర* మ2.53 వరకుయోగం : *ధృవం* రా7.32 వరకుకరణం  : *గరజి* మ1.46 వరకు           తదుపరి *వణిజ* రా2.32 వరకు వర్జ్యం   : *రా12.05 - 1.50*దుర్ముహూర్తము : *ఉ8.18 - 9.07*                 మరల *మ12.24 - 1.14*అమృతకాలం  : *ఉ7.06 - 8.50*రాహుకాలం      : *ఉ10.30 - 12.00*యమగండ/కేతుకాలం : *మ3.00 - 4.30*సూర్యరాశి: *మీనం* || చంద్రరాశి: *కన్య*సూర్యోదయం: *5.51* || సూర్యాస్తమయం:*6.10*RK అగ్నిన్యూస్ రోజువారి పంచాంగం🪷ఓమ్ శ్రీపద్మావతీ దేవ్యైనమః🙏🪷శ్రీసీతాయాత్రేనమః🙏సర్వేజనా సుఖినో భవంతు - శుభమస్తు🙏---------------------------------గోమాతను పూజించండిగోమాతను సంరక్షించండి
Read More...
Cultural 

నేటి పంచాంగం:  *బుధవారం, ఏప్రిల్ 9, 2025*

నేటి పంచాంగం:  *బుధవారం, ఏప్రిల్ 9, 2025* *శ్రీ గురుభ్యోనమః*  *శ్రీ విశ్వావసు నామ సంవత్సరం*      *ఉత్తరాయనం - వసంత ఋతువు*        *చైత్ర మాసం - శుక్ల పక్షం*   తిథి      : *ద్వాదశి* రా11.56 వరకువారం   : *బుధవారం* (సౌమ్యవాసరే)నక్షత్రం : *మఖ* ఉ11.29 వరకుయోగం : *గండ* రా7.44 వరకుకరణం  : *బవ* ఉ11.38 వరకు           తదుపరి *బాలువ* రా11.56 వరకు వర్జ్యం   : *రా7.58 - 9.40*దుర్ముహూర్తము : *ఉ11.36 - 12.25*అమృతకాలం  : *ఉ8.58 - 10.38*రాహుకాలం      12.00 - 1.30*యమగండ/కేతుకాలం : *ఉ7.30 - 9.00*సూర్యరాశి: *మీనం* || చంద్రరాశి: *సింహం*సూర్యోదయం: *5.52* || సూర్యాస్తమయం:*6.10*RKఅగ్నిన్యూస్ రోజువారి పంచాంగం🌹శ్రీరామజయరామజయజయరామ🙏🌹సుబ్రమణ్యం సుబ్రహ్మణ్యం షణ్ముఖనాధా సుబ్రహ్మణ్యం🙏            👉 *వామన ద్వాదశి*సర్వేజనా సుఖినో భవంతు - శుభమస్తు🙏---------------------------------గోమాతను పూజించండిగోమాతను సంరక్షించండి
Read More...