ప్రకాశం జిల్లా లో 74 శాతం పోలింగ్
ఒంగోలు: జిల్లాలో ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించారు. మొత్తం 74.21 శాతం పోలయ్యాయి. జిల్లాలోని 8 అసెంబ్లీ నియోజకవర్గాల్లో మొత్తం 18,22,470 ఓట్లు ఉండగా,13,52,473 ఓట్లు పోలయ్యాయి. యర్రగొండపాలెం లో మొత్తం 2,07,214 ఓట్లు ఉండగా,1,50,831(72.79శాతం)ఓట్లు పోలయ్యాయి. దర్శి నియోజకవర్గం లో 2,26,370 ఓట్లు ఉండగా,1,72,561 (76.23శాతం) ఓట్లు పోలయ్యాయి. సంతనూతలపాడు నియోజకవర్గంలో మొత్తం 2,14,638 ఓట్లు ఉండగా 1,70,637 (79.5శాతం) ఓట్లు పోలయ్యాయి.ఒంగోలు నియోజకవర్గం లో 2,40,242 ఓట్లు ఉండగా 1,74,607 (72.68)ఓట్లు పోలయ్యాయి. కొండపి నియోజకవర్గం లో మొత్తం 2,39,609 ఓట్లు ఉండగా 1,66,288 (69.4) ఓట్లు పోలయ్యాయి. మార్కాపురం నియోజకవర్గం లో మొత్తం 2,14,608 ఓట్లు ఉండగా 1,62,050(75.51 శాతం) ఓట్లు పోలయ్యాయి. గిద్దలూరు నియోజకవర్గంలో 2,39,710 ఓట్లు ఉండగా 1,77,385 (74 శాతం) ఓట్లు పోలయ్యాయి.కనిగిరి నియోజకవర్గం లో మొత్తం 2,40,079 ఓట్లు ఉండగా 1,78,114 (74.19) ఓట్లు పోలయ్యాయి.
About The Author

Introducing Rama Krishna Kalamraju, a distinguished journalist hailing from Markapur, the heart of Prakasam district. With unwavering dedication and a commitment to truth, Rama Krishna has earned his place as the foremost journalist in the region. His passion lies in delivering news just as it unfolds, without any manipulations or biases. In a world where accurate reporting is paramount, Rama Krishna Kalamraju stands as a beacon of integrity, ensuring that the people of Prakasam district are well-informed and empowered by the truth.