ప్రకాశం జిల్లాలో ఎవరు ఎన్ని ఓట్లతో గెలిచారంటే!
అగ్ని న్యూస్, ఒంగోలు: ఉమ్మడి జిల్లాలో 10 స్థానాల్లో టీడీపీ, రెండు స్థానంలో వైసీపీ విజయం సాధించారు.
ఒంగోలు పార్లమెంట్ స్థానంలో 65 వేల ఆధిక్యతలో కొనసాగుతున్న టీడీపీ అభ్యర్థి మాగుంట శ్రీనివాసులురెడ్డి.
దర్శిలో 2455 ఓట్లతో విజయం సాధించిన వైసీపీ అభ్యర్ధి బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి.
ఒంగోలు టీడీపీ అభ్యర్థి దామచర్ల జనార్దన్ 34,100 ఓట్లతో గెలుపు.
కనిగిరి టీడీపీ అభ్యర్థి ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి 11,820 ఓట్లతో గెలుపు..
సంతనూతలపాడు టీడీపీ అభ్యర్థి బీఎన్ విజయ్ కుమార్ 30,385 ఓట్లతో గెలుపు..
మార్కాపురం టీడీపీ అభ్యర్థి కందుల నారాయణరెడ్డి 13,979 ఓట్లతో విజయం.
కొండేపి టీడీపీ అభ్యర్థి డోలా బాల వీరాంజనేయ స్వామి 23,511 ఓట్లతో గెలుపు.గిద్దలూరు టీడీపీ అభ్యర్థి ముత్తుముల అశోక్ రెడ్డి 1014 ఓట్లతో గెలుపు..
యర్రగొండపాలెం వైసిపి అభ్యర్ధి తాటిపర్తి చంద్రశేఖర్ 5477 ఓట్లతో గెలుపు..పర్చూరు టీడీపీ అభ్యర్థి ఏలూరి సాంబశివరావు 22,221 ఓట్లతో గెలుపు..
చీరాల టీడీపీ అభ్యర్థి ఎంఎం కొండయ్య 20,550 ఓట్లతో గెలుపు..
అద్దంకి టీడీపీ అభ్యర్థి గొట్టిపాటి రవికుమార్ 22,002 ఓట్ల ఆధిక్యత..
కందుకూరు టీడీపీ అభ్యర్థి ఇంటూరి నాగేశ్వరరావు 17,813 ఓట్లతో గెలుపు..
About The Author

Introducing Rama Krishna Kalamraju, a distinguished journalist hailing from Markapur, the heart of Prakasam district. With unwavering dedication and a commitment to truth, Rama Krishna has earned his place as the foremost journalist in the region. His passion lies in delivering news just as it unfolds, without any manipulations or biases. In a world where accurate reporting is paramount, Rama Krishna Kalamraju stands as a beacon of integrity, ensuring that the people of Prakasam district are well-informed and empowered by the truth.