తండ్రి ని గెలిపించాలని కోరుతూ తనయుడు ప్రచారం

పొదిలి లో అన్నా చైతన్య ప్రచారానికి విశేష స్పందన

On
తండ్రి ని గెలిపించాలని కోరుతూ తనయుడు ప్రచారం

ప్రకాశం జిల్లా: రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా గిద్దలూరు శాసనసభ్యులు, మార్కాపురం నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త అన్నా రాంబాబు తనయుడు అన్నా కృష్ణ చైతన్య  బుధవారం నుండి పొదిలి నగర పంచాయతీలో ప్రచార కార్యక్రమం ప్రారంభించారు. ముందుగా పొదిలి లోని అడ్డ రోడ్డులోని దివంగత మహానేత వై.యస్.రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి ఎమ్మెల్యే అన్నా తనయుడు పూలమాలలు వేసి నివాళులర్పించి ప్రచారం ప్రారంభించారు. పొదిలి నగర పంచాయతీ పరిధిలోని 11 ,12 వార్డులో ఎమ్మెల్యే అన్నా తనయుడు ప్రతి ఇంటింటికి తిరిగి తన తండ్రి అన్నా రాంబాబుని, ఎంపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ని ఫ్యాన్ గుర్తు పై ఓటు వేసి వేయించి గెలిపించాలని అభ్యర్థించారు. ఈ సందర్బంగా క్రిష్ణ చైతన్య  మాట్లాడుతూ నవరత్నాల పథకాలతో ప్రతి గడపకు సంక్షేమ పధకాలను అందించిన ఘనత జగనన్నదే అన్నారు. గత ఎన్నికల్లో గిద్దలూరు ప్రజలు తన తండ్రి అన్నా రాంబాబు ని రాష్ట్రములోనే రెండవ మెజారిటీ తో గెలిపించారన్నారు. ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటూ, ప్రజా సేవే లక్ష్యంగా భావిస్తు, అందరి మంచి కోరుకునే తన తండ్రి ని రాబోయే ఎన్నికల్లో అత్యధిక మెజారిటీ తో గెలిపించాలని అభ్యర్థించారు. ముందుగా పొదిలి మండల వైసీపీ ముఖ్య నాయకులు, ప్రజా ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలు, అభిమానులు అన్నా క్రిష్ణ చైతన్య ని ఘనంగా సన్మానించి ఆహ్వానించారు. ఈ కార్యక్రమం లో పొదిలి మండల, పట్టణ వైసీపీ ముఖ్య నాయకులు, ప్రజా ప్రతినిధులు,  మండల కన్వీనర్ లు, జెసియస్ ఇంచార్జి లు, కార్యకర్తలు, సోషల్ మీడియా సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

IMG-20240306-WA0037IMG-20240306-WA0041

Tags:

About The Author

RK Agni News Desk Picture

Introducing Rama Krishna Kalamraju, a distinguished journalist hailing from Markapur, the heart of Prakasam district. With unwavering dedication and a commitment to truth, Rama Krishna has earned his place as the foremost journalist in the region. His passion lies in delivering news just as it unfolds, without any manipulations or biases. In a world where accurate reporting is paramount, Rama Krishna Kalamraju stands as a beacon of integrity, ensuring that the people of Prakasam district are well-informed and empowered by the truth.

Advertisement

Latest News

నేటి పంచాంగం:  *బుధవారం, మే 21, 2025* నేటి పంచాంగం:  *బుధవారం, మే 21, 2025*
*శ్రీ గురుభ్యోనమః*  *శ్రీ విశ్వావసు నామ సంవత్సరం*      *ఉత్తరాయనం - వసంత ఋతువు*    *వైశాఖ మాసం - బహుళ పక్షం*   తిథి      : *నవమి* రా10.38 వరకు.వారం...
నేటి పంచాంగం:   *మంగళవారం, మే 20, 2025*
నేటి పంచాంగం:  *సోమవారం, మే 19, 2025*
బంగ్లాదేశ్‌కు బిగ్ షాక్ ఇచ్చిన భారత్
ప్రధాని మోదీతో లోకేష్ భేటీ
నేటి పంచాంగం: *ఆదివారం, మే 18, 2025*
టీటీడీ వేద పాఠశాలల్లో ప్రవేశాలకు దరఖాస్తులు