జగనన్న మళ్ళీ సి.యం అయితేనే సంక్షేమ పథకాలు

కొమరోలు టౌన్ లో ఇంటింటి ప్రచారంలో కుందూరు కుటుంబం

On
జగనన్న మళ్ళీ సి.యం అయితేనే సంక్షేమ పథకాలు

అగ్ని న్యూస్,కొమరోలు: ముఖ్యమంత్రిగా మరోసారి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తేనే సంక్షేమ పథకాలు అమలు అవుతాయని పేద ప్రజల పెన్నిధిగా ఉన్న జగనన్న మరోసారి ముఖ్యమంత్రి చేసుకుందామని గిద్దలూరు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కే పి నాగార్జున రెడ్డి సతీమణి కల్పనా రెడ్డి ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా గిద్దలూరు వైసీపీ ఇంచార్జి, ఎమ్మెల్యే అభ్యర్థి కుందూరు నాగార్జున రెడ్డి  సతీమణి కల్పన, సోదరీలు పద్మ, అరుణలు ఆదివారం కొమరోలు పట్టణంలో ఇంటింటికి తిరిగి గత ఐదు సంవత్సరాలుగా జగన్ ప్రభుత్వం చేసిన సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు.ప్రజలకు ఏ సమస్య వచ్చిన స్థానికంగా అందుబాటులో ఉంటున్నారని,ప్రజా సమస్యలను పరిష్కరించటమే ధ్యేయం, కావున కుందూరు నాగార్జున రెడ్డి ని ఆదరించి , గెలిపించండని విజ్ఞప్తి చేశారు.జగనన్న మళ్ళీ సి.యం అయితేనే సంక్షేమ పథకాలు వస్తాయని,గిద్దలూరు నియోజకవర్గ ప్రజలంతా మే 13న జరిగే ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి పోటీ చేయుచున్న  కుందూరు నాగార్జున రెడ్డికి, ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయుచున్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి ఫ్యాను గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు.ఈ కార్యక్రమంలో కొమరోలు మండల పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Screenshot_2024-04-05-18-53-43-27_99c04817c0de5652397fc8b56c3b3817

Tags:

About The Author

RK Agni News Desk Picture

Introducing Rama Krishna Kalamraju, a distinguished journalist hailing from Markapur, the heart of Prakasam district. With unwavering dedication and a commitment to truth, Rama Krishna has earned his place as the foremost journalist in the region. His passion lies in delivering news just as it unfolds, without any manipulations or biases. In a world where accurate reporting is paramount, Rama Krishna Kalamraju stands as a beacon of integrity, ensuring that the people of Prakasam district are well-informed and empowered by the truth.

Advertisement

Latest News

నేటి పంచాంగం:  *సోమవారం, మే 19, 2025* నేటి పంచాంగం:  *సోమవారం, మే 19, 2025*
*ఓం శ్రీ గురుభ్యోనమః*  *శ్రీ విశ్వావసు నామ సంవత్సరం*      *ఉత్తరాయనం - వసంత ఋతువు*     *వైశాఖ మాసం - బహుళ పక్షం*   తిథి      : *సప్తమి* రా1.28...
బంగ్లాదేశ్‌కు బిగ్ షాక్ ఇచ్చిన భారత్
ప్రధాని మోదీతో లోకేష్ భేటీ
నేటి పంచాంగం: *ఆదివారం, మే 18, 2025*
టీటీడీ వేద పాఠశాలల్లో ప్రవేశాలకు దరఖాస్తులు
నీటి ఎద్దడి పై గళం విప్పిన సర్పంచ్ లు
నెమలి గుండంలో భారీ వర్షం - నేలకొరిగిన వృక్షాలు