వెలుగొండ శ్రీ లక్ష్మీ వేంకటేశ్వర బ్రాహ్మణ అన్నసత్ర సేవా సంఘం కరపత్రాలు ఆవిష్కరణ

On
వెలుగొండ శ్రీ లక్ష్మీ వేంకటేశ్వర బ్రాహ్మణ అన్నసత్ర సేవా సంఘం కరపత్రాలు ఆవిష్కరణ

మార్కాపురం:  కొనకనమిట్ల మండలం గార్లదిన్నె గ్రామ సమీపంలో వెలసిన వెలుగొండ వెంకటేశ్వర స్వామి క్షేత్రం లో ఉన్న శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర బ్రాహ్మణ అన్నసత్ర సేవా సంఘం అధ్యక్షుడు కూనపులి శ్రీకాంత్ శర్మ  సూచనలు, సలహాల మేరకు మార్చి నెలలో జరుగబోవు వెలుగొండ శ్రీ లక్ష్మీ వేంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవములకు సంభందించి శ్రీ లక్ష్మీ వేంకటేశ్వర బ్రాహ్మణ అన్నదాన సత్రంలో జరుగు కార్యక్రమములకు సంభందించిన "పాంప్లెట్ {కరపత్రము} ఆదివారం ఆవిష్కరించారు.  వెలుగొండ శ్రీ లక్ష్మీ వేంకటేశ్వర స్వామి వారి సన్నిధిలో పూజా కార్యక్రమములు నిర్వహించి పాంప్లెట్ {కరపత్రము} సత్రం కార్యవర్గ సభ్యులు ఆవిష్కరించారు.
ఈ కార్యక్రమములో 
కార్యదర్శి చక్కిలం మురళీకృష్ణ,
ట్రజరర్ పీవీయల్ నాగరాజు,
కార్యనిర్వాహక అధ్యక్షులు మారెళ్ల నాగేశ్వరరావు, ఉపకోశాధికారి వెలిదండ సాయి సుబ్బారావు, కార్యనిర్వాహక కార్యదర్శులు: 
మారెళ్ల నాగ వెంకట దిలీప్ కుమార్,అయినంపూడి చెంద్రశేఖరరావు, ధూళిపాళ్ళ మధుసూదనరావు, కొండకావూరి కోటి మాధవరావు,గుండాపంతుల శివ ప్రసాద్, ఉల్లగంటి శ్రీనివాసులు,చక్కిలం శ్రీధర్,బద్వీటి రామకృష్ణ, దేవస్థాన పూజారి నంద్యాల ప్రసాదా చార్యులు,మల్లాది హరిబాబు,కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

IMG-20240303-WA0028

Tags:

About The Author

RK Agni News Desk Picture

Introducing Rama Krishna Kalamraju, a distinguished journalist hailing from Markapur, the heart of Prakasam district. With unwavering dedication and a commitment to truth, Rama Krishna has earned his place as the foremost journalist in the region. His passion lies in delivering news just as it unfolds, without any manipulations or biases. In a world where accurate reporting is paramount, Rama Krishna Kalamraju stands as a beacon of integrity, ensuring that the people of Prakasam district are well-informed and empowered by the truth.

Advertisement

Latest News

నేటి పంచాంగం:  *సోమవారం, మే 19, 2025* నేటి పంచాంగం:  *సోమవారం, మే 19, 2025*
*ఓం శ్రీ గురుభ్యోనమః*  *శ్రీ విశ్వావసు నామ సంవత్సరం*      *ఉత్తరాయనం - వసంత ఋతువు*     *వైశాఖ మాసం - బహుళ పక్షం*   తిథి      : *సప్తమి* రా1.28...
బంగ్లాదేశ్‌కు బిగ్ షాక్ ఇచ్చిన భారత్
ప్రధాని మోదీతో లోకేష్ భేటీ
నేటి పంచాంగం: *ఆదివారం, మే 18, 2025*
టీటీడీ వేద పాఠశాలల్లో ప్రవేశాలకు దరఖాస్తులు
నీటి ఎద్దడి పై గళం విప్పిన సర్పంచ్ లు
నెమలి గుండంలో భారీ వర్షం - నేలకొరిగిన వృక్షాలు